21, మార్చి 2015, శనివారం

INFORMATION

1 2 3 4 5 6


7
The introduction of a Special Aeroplane  design.
మనవుడు పక్షిలాగా సులభంగా ఎగరడానికి ఎప్పటినుంచో ప్రయత్నించుతున్నాడు.వాటిలో భాగంగానే మన పూర్వీకులు అప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఆకాశంలొ ఎగరగలిగారు.ఆ విజ్ఞానం నేడు అందుబాటులో లేదు.భరద్వాజ మహర్షి ''వైమానికశాస్త్రం'' వ్రాశాడు.కానీ దానిలో ఉన్న సాంకేతికత మనకు అర్ధం గావడం లేదు.ఆ ప్రాచీన విజ్ఞానాన్ని నేటి వైజ్ఞానికతతో  ఆలోచిస్తే మనకు కొత్త ఆలోచనలు వస్తాయి.అవే ప్రస్తుతము నేను చెప్పబోయేది.ఒక వస్తువుని గాలిలో ఎగిరించాలంటే దానికి కొన్ని ప్రయత్నాలు మనము చేయాలి.ముందుగా మనము కొన్ని  సంఘటనలను  విశ్లేషిద్దాము.పూర్వము కీలుగుర్రము,యాంత్రికపక్షి మొదలైన సాధనాలను మనవాళ్ళు ఆకాశంలోకి ఎగరడానికి ఉపయోగించేవారని వినికిడి.వాటి పరిజ్ఞానం నేడు దుర్లభం.కధలద్వారానే మనకు తెలుసు.కానీ అవి తప్పనిసరిగా ఉందేవని చెప్పవచ్హును. ఒక స్పెసిఫిక్ నేం ఉంటే తప్పక అవి ఉండేవని అర్ధం. సరే వాటిని అలా ఉంచితే ప్రస్తుతము మనచుట్టూ అనేక సంఘటనలు జరుగుతున్నాయి.వాటిని పరిశీలిద్దాము. కొన్ని రకాల విత్తనాలు వాటిచుట్టూ ఉన్న దూదివల్ల గాలిలో కొట్టుకు పోతూ వుండడాన్ని మనము చూస్తూ ఉంటాము.ఇక్కడ కొద్దిపాటిబరువు ఉన్న గింజ బాగాతేలిక ఐన దూదివల్ల గాలిలో తేలడం సాధ్యం.వడ్రంగి పిట్టని చూసి హెలీకాప్టర్ కనుగొన్నారు.మనము నివసించే భూమి తనకున్న గురుత్వాకర్షణ బలంవల్ల భూమిమీద ఉన్న ప్రతి వస్తువుని తనవైపుగా లాక్కుంటూ ఉంటుంది.చివరికి గాలిని గూడా తన వైపు ఆకర్షిస్తూ ఉంటుంది. గంటకు వెయ్యి కిలో మీటర్ల వేగంతో, భూమి తనచుట్టూ ఉన్న గాలితోసహా తనచుట్టూ తాను నిత్యం తిరుగుతూ ఉంటుంది. అగ్నికి పైకి ప్రయాణించడము లక్షణము.నీటికి అడుగుకి పయనించడము సహజగుణము.వాయువుకు అడ్డంగా వీయడము దాని నైజము.అందువల్లనే సబ్ మెరీన్లు నీటిలో మునగాలంటే వాటిలో ఉన్న వాటర్ కంటైనర్లను నీటితో నింపడం వల్ల ఆ పని సాధ్యమౌతున్నది.జెల్లీ ఫిష్ లు పైన ఉన్న నీటిని కిందకు తోస్తూ అవి నీటిలో పైకి  కదులుతూ ఉంటాయి. మనము కూడా నీటిలో ఈదేటప్పుడు నీటిని వెనక్కి తోస్తూ  ముందుకి వెళ్తూ ఉంటాము.పక్షులు కూడా తమకున్న బలమైన రెక్కలతో గాలిని వెనక్కు తోస్తూ గాలిలో తేలుతూ ముందుకు వెళ్తూ ఉంటాయి.విమానాలు కూడా బెర్నౌలీ'స్ సూత్రం ఆధారంగా గాలిలో ఎగురుతున్నాయి.ఇక్కడ ఎక్కువ బరువుని బలమైన పక్షిరెక్కలు చేసే పనిని ప్రొఫెల్లర్స్ చేస్తున్నాయి.రెక్కల సాయంతో ముందుకు ఇవి ప్రయాణి స్తున్నాయి. గాలిలో తేలడానికి రెక్కలు,ముందుకు వెళ్ళడానికి ప్రొఫెల్లర్స్ పనికి వస్తున్నాయి.అంటే రెక్కలు ప్రొఫెల్లర్స్ ఉంటే బస్సుని కూడా ఆకాశంలోకి లేపవచ్హును.ఈరెండూ లేకుండా ఒక చిన్న  రాయిని కూడా మనము గాలిలో  తేలేట్లు చేయలేము.గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ఒక కిలో గ్రాము వస్తువుని స్పేస్ లోకి తీసుకొని వెళ్ళడానికి ఒక టన్ను ఇంధనమును మండించాలి.అప్పుడే ఆ వస్తువుని స్పేస్ లోకి తీసుకొని వెళ్ళడము సాద్యమౌతుంది.గాలి బెలూన్లను మనము ఉపయోగించ వచ్హును.కానీ వాటిపైన మనకు కంట్రోల్ ఉండదు.ప్రమాదములు అధికము.బెర్లిన్ బెలూన్ దుర్ఘటన జరిగిన తరువాత జనాలు బెలూన్లు అంటే భయపడ్డారు.దాదాపు వెయ్యి మందితో ప్రయాణిస్తున్న బెలూన్,  బెర్లిన్ దగ్గర  ఉన్న హై వొల్టజ్ కరెంట్ తీగలమీద పడి అది తగలపడిపోయింది.దానిలోఉన్న వారిలో 600 వందలమంది కాలిపోయారు.ఆ దెబ్బతో బెలూన్లో ప్రయాణమంటే జనాలకు భయం పట్టుకుంది.అప్పటినుంచి బెలూన్లమీద ప్రయోగాలు చాలావరకు తగ్గాయి. మనము ఆకశంలోకి పూర్తి రక్షణతో ఇప్పటికీ సరిగా ఎగరలేక పోతున్నాము.అందుకనే రాజశేఖర రెడ్డి,బాలయోగి,సౌందర్య,క్రికెటర్ క్రాన్యె వంటి వారెందరో హెలీకాప్టర్ ప్రమాదాల్లో అసువులు కోల్పోయారు.అందుకనే అనుకుంటా మన పెద్దలు 'దైవాధీనం మోటర్ సర్వీసు ' అని అన్నారు. కనుక వీటన్నింటినీ ఆలోచిస్తే పూర్తి భద్రతతో తక్కువ ఖర్చుతో మనము ఆకాశంలోకి సులభంగా ప్రయాణించడము ఎంతో అవసరము.అది ఈ క్రిందివిధంగా విధంగా సాధ్యము. 

QUESTION PAPERS

INTER - NEW SYLLABUS(2014-15 onwards)::
Intermediate New Syllabus(2014-15) Question Papers & Question Banks
NEW Civics, Economics, Commerce,History - I Year(All)
CIVICS -I Yr (New) Syllabus ==>              E.M        T.M
Economics-IYr (New) Syllabus ==>                E.M        T.M
Commerce-IYr (New) Syllabus ==>     E.M        T.M
History - I Yr (New) Syllabus ====>  E.M        T.M          
NEW HINDI-II Lesson Titles
NEW TELUGU-II Lesson Titles
NEW SANSKRIT-II Lesson Titles

Read more: http://sewaa.webnode.com/question-banks/
Create your own website for free: http://www.webnode.com

INTER - SANSKRIT-II Year (NEW)::
Intermediate Second Language New Question Papers & Question Banks
        NEW SANSKRIT-II-QUESTION BANK(2014-15 onwards)
        SANSKRIT-II Question Paper- Text Book Model
        SANSKRIT-II Question Paper- G.Sreevidya
INTER - SANSKRIT-I Year (NEW)::
Intermediate Second Language New Question Papers & Question Banks
NEW SANSKRIT-QUESTION BANK(2013-14 onwards)
        SANSKRIT-Question Paper- Text Book Model
        SANKSRIT-Question Paper- VenuGopal
        SANKSRIT-Question Paper- Dr.Sreedhar Suman
        SANSKRIT-Question Paper- G.Sreevidya

Read more: http://sewaa.webnode.com/question-banks/
Create your own website for free: http://www.webnode.com

ఇంటర్మీడియట్

GJC STAFF DATA (All Working Staff) Excel-Download,Fill & send to DVEOs
Fill CAPITAL LETTERS. Don't Change the Format,Header,Font,Size etc.,
Staff Data(14-15)Download,Fill &Send       Staff Data Model(Filled)

RTI-2005 GJCs Furnish DATA of PIO,APIO send Softcopy & Hardcopy to
CIE,TS Email: cie.peshi.tg@gmail.com and Concerned DVEOs

Read more: http://sewaa.webnode.com/intermediate-office/
Create your own website for free: http://www.webnode.com

20, మార్చి 2015, శుక్రవారం



ఉగాది శుభాకాంక్షలు
చెట్లు చిగురించువేళ....విరులు వికసించువేళ....వసంత కోకిల కూయువేళ.....కోటి ఆశలు, క్రొంగొత్త కోరికలు మదిలో పులకించు వేళ.

మన్మధ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం


చెట్లు చిగురించువేళ....విరులు వికసించువేళ....వసంత కోకిల కూయువేళ.....కోటి ఆశలు, క్రొంగొత్త కోరికలు మదిలో పులకించు వేళ.
మన్మధ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం
నికి ఆహ్వానం పలుకుదాం

19, సెప్టెంబర్ 2012, బుధవారం

షడ్రుచులు

పిల్లలకు రోజూ లంచ్ బాక్స్ లలో ఏం పెట్టాలో అమ్మలకు అర్ధం కాదు. వాళ్లకు ఎప్పుడూ కొత్తగా కావాలంటారు. తప్పనిసరి మనమే కొత్తవి సృష్ఠించాలి ..  ఈ రెసిపి ఒకసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలు రోజూ కావాలంటారు. చాలా సులువుగా తయారుచేసుకోవచ్చు..

కావలసిన వస్తువులు
బంగాళదుంపలు – 250 gms
వండిన అన్నం – 2 కప్పులు
ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 3
పుదీనా ఆకులు – 10
షాజీర – 1 tsp
పావ్ బాజీ మసాలా పొడి – 1 tsp
ఉప్పు – తగినంత
నూనె – 3 tsp
నెయ్యి – 1 tsp

అన్నం పొడి పొడిగా ఉండేట్టు వండి చల్లారనివ్వాలి. బంగాళదుంపలను చెక్కు తీసి రెండు అంగుళాల సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. పాన్‌లో రెండు చెంచాల నూనె వేడి  చేసి ఈ బంగాళదుంప ముక్కలను దోరగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకుని మిగిలిన నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడేవరకు వేపాలి. ఇందులో పుదీనా ఆకులు, షాజీరా వేసి కొద్దిగా వేపి అన్నం వేసి కలపాలి. తర్వాత పావ్ బాజీ మసాలా పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. కొద్దిగా వేగిన తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేపి దింపేయాలి. పెరుగు పచ్చడి లేదా కుర్మా, సాంబార్‌తో వేడిగా సర్వ్ చేయాలి. కొత్త రకపు రుచితో చాలా బావుంటుంది ఈ అన్నం.. పిల్లలకు లంచ్ బాక్స్‌లో కూడా పెట్టొచ్చు.

22, మార్చి 2012, గురువారం

నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు



నందన నామ సంవత్సరంలో
నందకిషోరుడు అందరి ఇంట నాట్యమాడాలని
ఆనందాలు ప్రతి ఇంటా విరబూయాలని
నందన నామ సంవత్సరానికి వేల వేల వందనాలతో స్వాగతం పలుకుదాం
నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

30, డిసెంబర్ 2011, శుక్రవారం

HAPPY NEW YEAR

కోటి ఆశలతో కోరుకుందాం...   కొత్త సంవత్సరం మన జీవితాలలో కాంతులు వెలిగించాలని
   కోటి దేవతలను మొక్కుకుందాం...   కొత్త సంవత్సరం మనందరికి సౌభాగ్యం కలిగించాలని 
   కోటి ప్రార్థనలతో స్వాగతిద్దాం...   కొత్త సంవత్సరం మనందరికి ఆనందం కలిగించాలాని    మనసా, వాచా స్మరిస్తూ మీకు మరియు మీ ఫ్యామిలికీ     నూతన సంవత్సర శుభాకాంక్షలు                                                                                    మీ                                                                             గోపి కరీంనగర్

25, అక్టోబర్ 2011, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు

దేదీప్యమానమైన దీపాల వెలుగులతో.....
పాసుల ఢమఢమ నాదాలతో......
కాంతుల నాట్యాలతో.........
కేళీవినోదాల కేరింతలతో..............
శుభాలను అణిచివేస్తూ.......
శుభాలను ఆహ్వానిస్తూ ........
కాంక్షలు కలిగిన జీవీతాలను .......
క్షల దీపాల వరుసలతో .............
వెలుగుల మన జీవితంలో నిండాలని కోరుకుంటూ.

12, అక్టోబర్ 2011, బుధవారం

మన దేశానికి సేవ చేద్దాం...రండి

ఒకప్పుడు ఆంగ్లాన్ని ఎక్కువగా ద్వేషించే చైనాలో తరువాత తమ తప్పును తెలుసుకొని ఇంగ్లీషును నేర్చుకొని ఐటీలో అగ్రగామిగా భవిష్యత్తులో ఉండాలనే ధ్రుఢసంకల్పంతో 2 సంవత్సరాలక్రితం మన ఆంధ్రాలోని గురుకుల పాఠశాలలవలే 10,000 పాఠశాలలను స్థాపించి వాటిలో ఇంగ్లీషు నేర్పడం ప్రారంభించారు.రాబోయే 2 సంవత్సరాల తరువాత ఒక పాఠశాలకు కనీసం 50 మందిని తీసుకున్నా 5 లక్షలమంది ఐటిలో మన ఇండియాకు పోటీగా వస్తారు.ఒక పాఠశాలకు 100 మందిని తీసుకుంటే 10 లక్షల మంది మనకు పోటీగా ఐటీలో నిలుస్తారు.కాబట్టి ఈలోపే మనవారిని  ఇంగ్లీషులో మరియు  భావవ్యక్తీకరణలో నైపుణ్యంకలిగేట్లు చేస్తే అప్పుడు రాబోయేకాలంలో చైనానుంచి వచ్హే పోటీని తట్టుకుని ఐటీలో ఉద్యోగాలు మనవారు పొందుతారు.లేకపోతే ఇప్పటికే మనవాళ్ళు కొంతమంది సరైన ఆంగ్ల పాండిత్యంలేక ఉద్యోగాలు పొందలేకపోతున్నారు.దీనికితోడు మూలిగే నక్కపైన తాటిపండు పడినట్లుగా చైనావాళ్ళుకూడా మనకు ఉద్యోగాల్లో పోటే వస్తే మనవాళ్ళకు ఉద్యోగాలు దొరకడం చాలాకష్హ్తమౌతుంది.ముందుగా మన ఆంధ్రావాళ్ళు అందరికీ ఉద్యోగాలు తప్పనిసరిగా రావాలంటే ఇంగ్లీషు భాషలో నైపుణ్యం తప్పనిసరి.ఆ ఉద్దేశ్యంతో నేను ఇక్కడ ఈ వెబ్ సైటులో ప్రతిఒక్కరూ ప్రతిరోజూ ఒక్కగంట సమయం కేటాయిస్తే కేవలం 3 నెలల్లోనే ఒక అమెరికన్ లాగా ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటానికి కావలసిన స్పోకెన్ ఇంగ్లీషు పాఠాలను రోజూ పొందుపరుస్తున్నాను.కాబట్టి అందరూ ఈ వెబ్ సైటులోని ఫాఠాలను నేర్చుకొనగలరు. మరియు మీస్నేహితులకు SMS ద్వారా తెలియచేసి వారుకూడా ఆంగ్లములో నైపుణ్యం పొందడానికి సహకరించగలరు. ఈ రూపేణా మనము మనదేశానికి సేవచేద్దాము.websites... 

మన కంటి చూపు బాగా ఉండాలంటే.....

చిన్నపిల్లలు,యువకులు, పెద్దలు ఇలా అందరూ ఎక్కువగా చదవడం వల్లగానీ,కంప్యూటర్ ముందు ఎక్కువ పని చేయడంవల్లగానీ మన కంటిచూపు మందగిస్తుంటుంది.షోడా బుడ్డి లాంటి కళ్ళద్దాలను పెట్టుకోవాల్సివస్తున్నది.ప్రస్తుతము కళ్ళజోళ్ళు లేనివారు సైతం కొద్దికాలానికల్లా వాటిని ధరించవలసి వస్తుంది.మనము తినే అహారంలో మన కళ్ళు బాగా పనిచేయడానికి కావాల్సిన పోషక విలవలు లేవు.మనము ఆ పోషకాలేమిటో తెలుసుకొని వాటిని కనీసం 2 నెలలు తీసుకుంటే సరిపోతుంది.ద్రుష్టి దోషం ఉండదు.అవి ఏవి అంటే 1) జీడీలు 2) కారెట్ దుంపలు 3)ఆకు కూరలు  ....నువ్వులుకలిసిన బెల్లపు ఉండలను జీడీలని కృష్ణాజిల్లాలో పిలుస్తారు.అవి ఇక్కడ కూడా (హైదరాబదులోకూడా) దొరుకుతాయి.వాటిని  పొద్దున సాయంకాలము చొప్పున ప్రతిరోజూ 2 తినాలి. కారెట్ దుంపలను  ప్రతిరోజూ  5 తినాలి. లేదా పొద్దున ,సాయంకాలము కారెట్ జ్యూస్ ను ప్రతిరోజూ 40 దినాలపాటు  తాగాలి.మరియు  తోటకూర, బచ్హలి ఆకు, పెరుగుతోటకూర,గోంగూర,మెంతికూర  ఇలాంటి ఆకు కూరలు  మన ఆహారంలో బాగా ఉండేట్టు చూసుకోవాలి.ఇలా ఈ మూడింటిని  పైన చెప్పినట్లుగా ప్రతిఒక్కరూ 2 నెలలపాటు తీసుకుంటే అప్పుడు మనకు కళ్ళజోళ్ళు ధరించవలసిన  దౌర్భాగ్యం రాదు. ఇప్పటికే కళ్ళజోళ్ళు పెట్టుకొంటున్నవారు ఇక వాటిని ధరించవలసిన అవసరం ఉండదు.ఈవిధంగా  మన అహారపు అలవాట్లను సరిచేసుకోనుటద్వారా మనము మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్హును.

అందరూ అరోగ్యంగా ఉండడానికి ఒక మంచి టానిక్

 దానిపేరు చ్యవనప్రాశ్ .చ్యవన మహమహర్షి దీనిని తిని కుష్టురోగం మరియు ముసలితనం పోయి  యువకుడు అయినాడు కనుక దీనికి చ్యవనప్రాశ్ అనిపేరు.మనము కూడా దానిని సరిగ్గా తయారుచేసుకుని తిన్నట్లయితే మనకుకూడా అన్నిరోగాలనుంచి విముక్తి కలిగి పూర్తి ఆరోగ్యం వస్తుంది.మన జీవితంలో మనకి ఇక రోగాలు ఏమీ రావు.తయారుచేసే విధానము;- రాతి ఉసిరిక కాయలను 40 తీసుకొని వాటికి సూదితో కొన్ని బెజ్జాలను పొడవాలి.40 పెద్దగరిటల శ్రేష్టమైన తేనెను ఒక కొత్తకుండలో పోసి ఆ ఉసిరిక కాయలను ఆకుండలో వేసి దానిపైన పూతలేని స్వచ్చమైన గ్లాసును ఉంచి మేడమీద దానిని ఉంచాలి.ప్రతిరోజూ  రాత్రిపగలు మేడమీదనే ఉంచాలి.తెల్లవారి ఉదయాన్నే ఆకుండలో చూస్తే అక్కడ తెల్లగా నురుగు కనిపిస్తుంది.దానిని స్పూనుతో తీసివేయాలి.అలా ప్రతిరోజూ దానిని తొలగించాలి.2 లేక 3 రోజుల తరువాత ఇక ఆనురుగు రాదు.అంటే ఆ కాయలలోని చెమ్మ అంతా అయిపోయింది అని అర్ధం.ఇప్పుడు అలా ఉన్న స్వచ్హమైన దానిని గట్టిగా గాలికూడాఅడని విధంగా సీలు వేయాలి.ఆ తరువాత దానిని భూమిలో 6 అడుగుల లోతున పూడ్చాలి.అలా 40 రోజులు భూమిలోనే ఉంచాలి.ఆ తరువాత దానిని భూమిలోనుంచి పైకి తీయాలి.తరువాత ప్రతిరోజూ దానిలోంచి ఒక ఉసిరక కాయని తీసుకొని దానితోపాటే ఆకుండలోనుంచి ఒక గరిట పరిమితిలో   తేనెను కూడా తీసుకొని పొద్దున్నే పరగడుపున తినాలి.ఇలా ఆ కుండలోంచి 40 రోజులవరకూ తినాలి.అప్పుడు మనలో ఉన్న అన్ని రోగాలూ పోవడమే గాక మంచి ఆరోగ్యంతో మనము ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా ఉండగలము.ఇది చ్యనన ప్రాశ్ తయారుచేసే విధానము.ఏ కంపినీ కూడా ఇలాగ తయారుచేయదు.కాబట్టి మనమే ఈ విధంగా తయారుచేసుకుని వాడితే చాలా

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఉగాది శుభకాంక్షలు

ఉగాది శుభకాంక్షలు
చెట్లు చిగురించువేళ....విరులు వికసించువేళ....వసంత కోకిల కూయువేళ.....కోటి ఆశలు, క్రొంగొత్త కోరికలు మదిలో పులకించు వేళ....శ్రీఖర నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం.....

28, ఫిబ్రవరి 2011, సోమవారం

ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఐతె క్లిక్ చేయండి

ఇంట్లోనే ఉండి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? ఐతె క్లిక్ చేయండి.
<a href="http://www.PaisaLive.com/register.asp?2070317-4324971"><b><font color="#FF0000" size="4">Earn upto Rs. 9,000 pm checking Emails. Join now!</font></b></a>

31, డిసెంబర్ 2010, శుక్రవారం

కొత్త సంవత్సరం

2011

   కోటి ఆశలతో కోరుకుందాం...   కొత్త సంవత్సరం మన జీవితాలలో కాంతులు వెలిగించాలని
   కోటి దేవతలను మొక్కుకుందాం...   కొత్త సంవత్సరం మనందరికి సౌభాగ్యం కలిగించాలని 
   కోటి ప్రార్థనలతో స్వాగతిద్దాం...   కొత్త సంవత్సరం మనందరికి ఆనందం కలిగించాలాని    మనసా, వాచా స్మరిస్తూ మీకు మరియు మీ ఫ్యామిలికీ     నూతన సంవత్సర శుభాకాంక్షలు                                                                                    మీ                                                                             గోపి కరీంనగర్

27, నవంబర్ 2010, శనివారం

మా అమ్మమ్మ గురించి

మా అమ్మమ్మ గురించి

శేషమ్మ మాయమ్మ శేషమ్మ అమ్మమ్మ
 శేషమ్మ నీజీవితమే భేషమ్మ
మధురాంతక వంశానికి మణిమాణిక్యానివై
తిరునగరి వంశానికి కళ్యాణతిలకమై
 రామకృష్ణునికి సహధర్మచారిణివై
 తా నొవ్వక నొప్పించక చిరునవ్వును చిందిస్తూ
తాను కష్టాలను అనుభవిస్తూ తన వారికి సుఖాలను పంచిన ఓ సాధ్వీ..
                   ఆస్తులు కన్నా అమూల్యమైన ఆత్మీయతను,అనురాగాన్ని మా అందరికి పంచి
                                                                          తిరిగిరాని లోకాలకు చేరినావు తల్లీ ...
                          నీ కీర్తిని చూసి భగవంతుడు ఈర్ష్యతో తన దగ్గరకు పిలిపించుకున్నాడు తల్లీ...
                 నీకు మరణము లేదు తల్లీ మరణము లేదు తల్లీ...
                           మరు జన్మకైన మేము నీ వారసులమే తల్లీ.