- The fossils of the early human being have not been found in India. A hint of the earliest human presence in India is indicated by stone tools of about 250,000 BC obtained from the deposits.
- However, recent reported artifacts from Bori in Maharashtra suggest the appearance of human beings in India around 1.4 million years ago.
- From their first appearance to around 3000 BC humans used only stone tools for different purposes.
- This period is, therefore, known as the Stone Age, which has been divided into Paleolithic (early or Old Stone) Age, Mesolithic (Middle Stone) Age, and Neolithic (New Stone) Age.
- The Paleolithic Age in India (500,000 BC – 8000 BC) :
- In India it developed in the Pleistocene period or the Ice Age.b.
- The earliest traces of human existence in India go back to 500,000 BC.
- The Paleolithic sites are spread in practically all parts of India except the alluvial plains of Indus and Ganga.
- The people of this age were food gathering people who lived on hunting and gathering wild fruits and vegetables.
- Man during this period used tools of unpolished, undressed rough stones and lived in cave and rock shelters. They had no knowledge of agriculture, fire or pottery of any material.
They mainly used hand axes, cleavers, choppers, blades, scrapers and burin. Their tools were made of hard rock called ‘quartzite’. Hence Paleolithic men are also called ‘Quartzite Men’.
- Homo sapiens first appeared in the last of this phase.
- It has been pointed out that Paleolithic men belonged to the Negrito race.
- The Paleolithic Age in India has been divided into three phases according to the nature of stone tools used by the people and also according to the nature of change in the climate – Early or lower Paleolithic, Middle Paleolithic and Upper Paleolithic.
- The Early Paleolithic Age covers the greater part of the Ice Age. Its characteristic tools are hand axes, cleavers and choppers. Such tools have been found in Soan and Sohan river valley (now in Pakistan) and in the Belan Valley in the Mirzapur district of UP In this period climate became less humid.
- Middle Paleolithic Phase is characterized by the use of stone tools made of flakes mainly scrapers, borers and blade like tools. The sites are found in the valleys of Soan, Narmada and Tungabhadra rivers.
- In the Upper Paleolithic Phase, the climate became warm and less humid. This stage is marked by burins and scrapers. Such tools have been found in AP Karnataka, Maharashtra, Bhopal and Chhota Nagpur plateau.
- Chalcolithic Period :
- The end of the Neolithic Period saw the use of metals of which copper was the first. A culture based on the use of stone and copper arrived. Such a culture is called Chalcolithic which means the stone-copper phase.
- Apart from stone tools, hand axes and other objects made of copperware also used.
- The Chalcolithic people used different types of pottery of which black and red pottery was most popular. It was wheel made and painted with white line design.
- These people were not acquainted with burnt bricks. They generally lived in thatched houses. It was a village economy.
- They venerated the mother goddess and worshiped the bull.
- Important sites of this phase are spread in Rajasthan, Maharashtra, West Bengal, Bihar, MP, etc.
- ఇటీవల అపెక్ దేశాల 18వ సదస్సు ఎక్కడ జరిగింది--యోకోహామా (జపాన్).
- దేశంలో అతిపెద్ద చమురు కంపెనీగా అవతరించిన సంస్థ--ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్.
- ఇటీవల జాతీయ రైతు సదస్సు నిర్వహించబడిన నగరం--గుంటూరు.
- వరసగా మూడవ ఏడాది గిన్నిస్ రికార్డు సృష్టించిన గజల్ గాయకుడు--శ్రీనివాస్.
- దేశంలో 3-జి సర్వీసులు ప్రారంభించిన తొలి కంపెనీ--టాటా (డొకోమో).
- సంస్కృతీ, సంప్రదాయాల ఉత్సవం బాలోత్సవ్ ఎక్కడ నిర్వహించబడింది--కొత్తగూడెం.
- ఐసిసి చే 2011 ప్రపంచ కప్ క్రికెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడిన భారత క్రికెటర్--సచిన్ టెండుల్కర్.
- ఇటీవల వరల్డ్ రైస్ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది--హనోయ్ (వియత్నాం).
- ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఎంపికైన బ్రెజిల్ అధ్యక్షుడు--ఇనాసియో లూల డి సిల్వ.
- ఇటీవల జి-20 దేశాల సదస్సు ఎక్కడ జరిగింది--సియోల్.
ఇవి కూడా చూడండి ... నవంబరు 2010-1, 2,విభాగాలు: 2010,గ్రంథాలయము (Library)
(గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా)- ప్రతియేటా గ్రంథాలయ వారోత్సవాలను ఎప్పుడు నిర్వహిస్తారు--నవంబరు 14 నుండి 20 వరకు.
- గ్రంథాలయ పితామహుడిగా పేరుగాంచినది--అయ్యంకి వెంకటరమణయ్య.
- గ్రంథాలయ వారోత్సవాలను నవంబరు 14 నుండి నిర్వహించుటకు కారణం--1914లో మద్రాసు (చెన్నై) గోఖలే హాలులో ఇదే రోజున తొలి జాతీయ గ్రంథాలయ సదస్సు జరిగింది.
- హైదరాబాదు రాజ్యంలో గ్రంథాలయ ఉద్యమ నాయకుడు--కొమర్రాజు వెంకట లక్ష్మణరావు.
- జాతీయోద్యమకాలంలో రాజమండ్రిలో స్థాపించబడిన గ్రంథాలయం--గౌతమి గ్రంథాలయం.
- మహబూబ్‌నగర్ జిల్లాలో నిజాంవ్యతిరేక ఉద్యమకారులకు స్పూర్తినిచ్చిన గ్రంథాలయం--చెన్నిపాడు గ్రంథాలయం.
- గ్రంథాలయాలకు ముఖ్య ఆదాయవనరు--స్థానిక సంస్థలు వసూలుచేసే ఇంటిపన్ను/ఆస్తిపన్నులో 8% వాటా.
- భారతదేశంలో గ్రంథాలయ ఉద్యమం మొట్టమొదట ఏ సంస్థానంలో ప్రారంభమైనది--బరోడా సంస్థానం.
- 1914లో ఆంధ్రదేశ గ్రంథ భాండాగారుల మహాసభకు అధ్యక్షత వహించినది--చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు.
- దేశంలో ప్రఖ్యాతిగాంచిన సరస్వతీ మహల్ గ్రంథాలయం ఎక్కడ కలది--తంజావూరు.
ఇందిరా గాంధీ-3 (Indira Gandhi-3)
- ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవిలో ఉన్న కాలము--1966 నుండి 1977 మరియు 1980 నుండి 1984.
- 1966లో ఇందిరాగాంధీ తొలిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉన్నది--గుల్జారీలాల్ నందా.
- భారతరత్న అవార్డు పొందిన వారిలో ఇందిరాగాంధీ ప్రత్యేకత--ఈ అవార్డు పొందిన తొలి మహిళ.
- ఇందిరాగాంధీ చిన్న వయస్సులో ఉన్నప్పుడు ఏర్పర్చిన దళం--వానరసేన.
- 1971లో ఇందిరాగాంధీచే శంకుస్థాపన చేయబడిన ఆంధ్రప్రదేశ్‌లోని ఉక్కుకర్మాగారం--విశాఖ ఉక్కు కర్మాగారం.
- 1974లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజాఉద్యమం ప్రారంభించిన నాయకుడు--జయప్రకాశ్ నారాయణ.
- సిమ్లా ఒప్పందంపై ఇందిరాగాంధీతో పాటు సంతకం చేసిన పాకిస్తాన్ అధ్యక్షుడు--జుల్ఫికర్ అలీ భుట్టో.
- 1974లో ఇందిరాగాంధీ తీన్‌భిగా ఒప్పందం ఏ దేశంతో చేసుకుంది--బంగ్లాదేశ్.
- 1977లో ఇందిరాగాంధీ ఏ నియోజకవర్గం నుంచి పరాజయం పొందినది--రాయ్‌బరేలీ.
- 1984లో ఇందిరాగాంధీ హత్య నంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టినది--రాజీవ్ గాంధీ.
ఆసియా క్రీడలు (Asian Games)
- 1951లో తొలి ఆసియా క్రీడలు ఎక్కడ జరిగాయి--ఢిల్లీ.
- 2010 ఆసియా క్రీడలు ఎక్కడ జరుగుచున్నవి--గాంగ్జూ (చైనా).
- ఆసియా క్రీడలను అత్యధిక సార్లు నిర్వహించిన దేశము--థాయిలాండ్.
- 2010లో కలిపి ఇప్పటి వరకు ఆసియా క్రీడలు ఎన్ని సార్లు జరిగాయి--16.
- ఆసియా క్రీడలలో భారత్ అత్యధికంగా 15 స్వర్ణాలను ఎప్పుడు గెలుచుకుంది--1951.
- భారత్ నిర్వహించిన 1982 ఆసియా క్రీడల మస్కట్--అప్పు.
- వరుసగా రెండు సార్లు ఆసియా క్రీడలను నిర్వహించిన నగరం--బాంకాక్.
- 1990లో ప్రవేశపెట్టినప్పటి నుంచి వరుసగా అన్ని ఆసియా క్రీడలలో ఏ టీం ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధిస్తోంది--కబడ్డి.
- ఆసియా క్రీడలలో పురుషుల హాకీలో అత్యధిక పర్యాయాలు స్వర్ణాలు సాధించిన దేశం--పాకిస్తాన్.
- ఆసియా క్రీడల పితామహుడు-జె.డి.సోంధి.
విభాగాలు: క్రీడలు,విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (Visakhapatnam Steel Plant)
- విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం ఎందువల్ల వార్తల్లోకి వచ్చినది--ఈ సంస్థకు నవరత్న హోదా లభించినది.
- విశాఖ ఉక్కు కర్మాగారం ఎప్పుడు స్థాపించారు--1971లో శంకుస్థాపన, 1992లో జాతికి అంకితం.
- నవరత్న హోదా పొందిన సంస్థలలో విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్నవది--16వది.
- నవరత్న హోదా లభించుట వలన ప్రయోజనం--వెయ్యి కోట్ల రూపాయల వరకు విలువైన ప్రతిపాదనలు తమస్థాయిలోనే తీసుకోవచ్చు.
- "విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు" అని నినదించినది--తెన్నేటి విశ్వనాథం.
- విశాఖ ఉక్కు కర్మాగారం వార్షిక ఉత్పత్తి సామర్థ్యం--3 మిలియన్ టన్నులు.
- విశాఖ ఉక్కు కర్మాగారం మొదటి బ్లాస్ట్ ఫర్నేస్ పేరు--గోదావరి (రెండవది--కృష్ణా).
- విశాఖ ఉక్కు కర్మాగారానికి నీరు సరఫరాచేసే నది--ఏలేరు నది (గోదావరి ఉపనది).
- విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాజెక్టు సహకారం కోసం 1979లో ఏ దేశంతో ఒప్పందం కుదిరింది--రష్యా.
- విశాఖ ఉక్కు కర్మాగారం ఏ సం.లో సెయిల్ నుంచి బయటపడి రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్‌గా ఆవిర్భవించింది--1982.
విభాగాలు: ఆంధ్రప్రదేశ్, విశాఖపట్టణం జిల్లా,